Eluru: ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న జీఎంఎస్‌కే సంధ్య - అభినందనలు
Eluru: కాట్రేనిపాడు GMSK సంధ్య పోక్సో చట్టం, గంజాయి నిర్మూలనపై ప్రజల్లో నిత్యం అవగాహన కల్పిస్తూ అధికారుల ప్రశంసలు అందుకుంటున్నారు.
Eluru: ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న జీఎంఎస్‌కే సంధ్య - అభినందనలు
ఏలూరు: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం లోని ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామానికి కేటాయించిన GMSK సంధ్య తనదైన శైలిలో నిత్యం ప్రజలలో ఉంటూ స్వయంగా బ్యానర్లు తయారు చేసుకుని నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఎక్కడ పదిమంది.
కనబడితే అక్కడ ఆగిపోయి ఫోక్సో చట్టం గురించి గంజాయి నిర్మూలన గురించి స్త్రీలపై అఘాయిత్యాల గురించి నిత్యం ప్రజల్లో ఎవర్నెస్ కలిగిస్తూ తనదైన శైలిలో ముందుకు వెళ్లడంతో అధికారులే కాకుండా గ్రామస్తులు కూడా ఆమె పనితీరును ప్రశంసిస్తున్నారు.అన్ని గ్రామాల GMSK లు ఈ విధంగా పనిచేస్తే ప్రజల్లో మరింత అవగాహన వస్తుందని ప్రజలు భావిస్తున్నారు.




