Eluru: ఏలూరు జిల్లాలో 3 గంటల వరకు 60.70% పోలింగ్
Eluru: ఏలూరు జిల్లాలోని 23 మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 60.70 శాతం పోలింగ్ నమోదైంది.
Eluru: ఏలూరు జిల్లాలో 3 గంటల వరకు 60.70% పోలింగ్
ఏలూరు జిల్లా: ఏలూరు జిల్లా వ్యాప్తంగా నేడు ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల నిర్వహిస్తున్న నేపద్యంలో మొత్తం 23 మండలాల్లో మూడు గంటల వరకు 60.70% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.




