Eluru: ఏలూరు జిల్లా బొర్రంపాలెం జాబ్ మేళా సక్సెస్.. 104 మందికి కొలువులు

Eluru: ఏలూరు జిల్లా బొర్రంపాలెం గ్రీన్ బర్డ్ స్కూల్‌లో నిర్వహించిన ఏపీఎస్ఎస్డీసీ జాబ్ మేళాలో 104 మంది యువత ఉద్యోగాలకు ఎంపికైనట్లు డీఎస్‌డీవో తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 13 Oct 2026 5:59 PM IST
Eluru
X

Eluru: ఏలూరు జిల్లా బొర్రంపాలెం జాబ్ మేళా సక్సెస్.. 104 మందికి కొలువులు

ఏలూరు జిల్లా: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధ్వర్యంలో ఏలూరు జిల్లా బొర్రంపాలెంలోని గ్రీన్ బర్డ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ నందు నిర్వహించిన జాబ్ మేళా 159 మంది యువత హాజరు అయి 104 మంది వివిధ కొలువులకు ఎంపిక కగా 20 మందిని రెండోవ ఇంటర్వ్యూ కి ఎంపిక చేసినట్లు ఏలూరు జిల్లా డీ.ఎస్.డీ.ఓ.ఎన్ జితేంద్ర బాబు తెలిపారు.

ఈ జాబ్ మేళా లో 14 కంపెనీల ప్రతి నిధులు పాల్గొనడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జే వెంకట్,ఏ.ఎస్.ఓ.ఆఫిసర్.సీ.హెచ్ వెంకటరావు,అసిస్టెంట్ డైరెక్టర్,గ్రీన్ బర్డ్స్ హై స్కూల్ కరెస్పాండంట్ ప్రేమ్ కుమార్ అండ్ ప్రకాష్,ప్లేస్మెంట్ అధికారి శ్యాం మరియు ఏపీ.ఎస్.ఎస్.డీ.సీ స్టాఫ్ పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్