Eluru: ఏలూరు ఏసీబీ కార్యాలయంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు!
Eluru: ఏలూరు ఏసీబీ కార్యాలయంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు. డీఎస్పీ జీవీ కృష్ణారావు ఆధ్వర్యంలో సిబ్బందితో అవినీతి నిరోధక ప్రతిజ్ఞ.
Eluru: ఏలూరు ఏసీబీ కార్యాలయంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు!
Eluru: ఏలూరులోని అవినీతి నిరోధక శాఖ కార్యాలయంలో డిఎస్పీ జి.వి.కృష్ణారావు సోమవారం విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా అవినీతి నిరోధక శాఖ కార్యాలయం సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అవినీతి నిరోధక శాఖ ఇన్స్పెక్టర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.




