Eluru: ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం!

Eluru: ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరిగింది. కార్యదర్శి ఎమ్. శేఖర్ బాబు అంబేద్కర్‌కు నివాళులర్పించారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid
Published on: 26 Nov 2026 11:25 PM IST
Eluru
X

Eluru: ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం!

ఏలూరు జిల్లా: ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎమ్.శేఖర్ బాబు అంబేద్కర్‌ చిత్రపటానికి నివాళులర్పించి, రాజ్యాంగ పీఠికతో ప్రతిజ్ఞ చేయించారు. పౌరుల్లో రాజ్యాంగ విలువలు, హక్కులపై అవగాహన కల్పించడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid

Akkineni Venkata Satya Prasad, Nuzvid