Eluru: తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. 44 సర్పంచ్, 140 వార్డులకు నామినేషన్లు!

Eluru: ఏలూరు జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమయ్యాయి. తొలిరోజు 44 సర్పంచ్, 140 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలైనట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 Nov 2026 10:01 AM IST
Eluru
X

Eluru: తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. 44 సర్పంచ్, 140 వార్డులకు నామినేషన్లు!

Eluru: ఏలూరు జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది.మొత్తం 177 సర్పంచ్,1,896 వార్డు సభ్యుల స్థానాలకు గాను తొలిరోజు 44 సర్పంచ్,140 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి కె.వెట్రిసెల్వి తెలిపారు.

మండలాల వారీగా దాఖలైన నామినేషన్ల వివరాలు:

జంగారెడ్డిగూడెం: సర్పంచ్ (20 స్థానాలకు) - 11 | వార్డులు (216 స్థానాలకు) - 23

కొయ్యలగూడెం: సర్పంచ్ (18) - 9 | వార్డులు (208) - 23

టి.నర్సాపురం: సర్పంచ్ (15) - 6 | వార్డులు (174) - 15

బుట్టాయిగూడెం: సర్పంచ్ (21) - 5 | వార్డులు (210) - 9

కామవరపుకోట: సర్పంచ్ (15) - 4 | వార్డులు (170) - 20

పోలవరం: సర్పంచ్ (11) - 4 | వార్డులు (120) - 20

చింతలపూడి: సర్పంచ్ (19) - 2 | వార్డులు (210) - 5

లింగపాలెం: సర్పంచ్ (22) - 2 | వార్డులు (226) - 11

జీలుగుమిల్లి: సర్పంచ్ (12) - 1 | వార్డులు (122) - 13

వేలేరుపాడు: సర్పంచ్ (9) - 0 | వార్డులు (92) - 1

కుక్కునూరు: సర్పంచ్ (15), వార్డులు (148)

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్