Elamanchili: ఎలమంచిలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి!

Elamanchili: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మర్రిబంద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని బొల్లారం వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 3 Oct 2026 9:29 AM IST
Elamanchili
X

Elamanchili: ఎలమంచిలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి!

Elamanchili: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మర్రిబంద జాతీయ రహదారిపై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన బొల్లారం వాహనం. బొల్లారం వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి.

మృతులు గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన వారిగా గుర్తింపు, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.