Bhadrachalam: బూర్గంపాడులో ఘోర రోడ్డు ప్రమాదం!

Bhadrachalam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం నయారా పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనదారుడు మృతి.

RAVI, BURGAMPAD AREA
Published on: 22 Sept 2026 3:51 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: బూర్గంపాడులో ఘోర రోడ్డు ప్రమాదం!

Bhadrachalam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం లక్ష్మీపురం నయారా పెట్రోల్ బంక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

ప్రమాదం ఎలా జరిగింది? మృతుడు ఎవరు? అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

RAVI, BURGAMPAD AREA

RAVI, BURGAMPAD AREA