Nakrekal: హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం!

Nakrekal: నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఆటిపాముల శివారులో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొని ప్రమాదం. నలుగురికి తీవ్ర గాయాలు, నకిరేకల్ ఆసుపత్రికి తరలింపు.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 7 Nov 2026 12:59 PM IST
Nakrekal
X

Nakrekal: హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం!

Nakrekal: హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. కట్టంగూరు మండలం ఆటిపాముల గ్రామ శివారు వద్ద రోడ్డు ప్రమాదం..​హైదరాబాద్ వైపు వెళ్తున్న రెండు కార్లు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. ​ముందు వెళ్తున్న కారు డ్రైవర్ ఒక్కసారిగా సడన్‌ బ్రేక్‌ వేయడంతో, వెనుక వస్తున్న మరో కారు డీకొట్టింది.

​ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ​కార్లలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL