Jangaon: జనగామ గబ్బెట గ్రామంలో వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం!
Jangaon: జనగామ జిల్లా గబ్బెటాలో వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం. భర్త పుల్లయ్య మృతి, భార్య పరిస్థితి విషమం. ముగ్గురు కుమారులు చనిపోవడంతో తీవ్ర మనస్తాపం.
Jangaon: జనగామ గబ్బెట గ్రామంలో వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం!
Jangaon: రఘునాథపల్లి మండలం గబ్బెట గ్రామంలో విషాదం. గబ్బెట గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు గైనీ పుల్లయ్య 85 గైని లక్ష్మీ 70 గడ్డి మందు తాగి హత్మహత్యా చేసుకున్నారు. భర్త పుల్లయ్య చనిపోగా భార్య లక్ష్మీ ప్రాణాలతో ఉండగా జనగామ జనరల్ హాసుపత్రి కి తరలించారు.
వీరికి ముగ్గురు కొడుకులు ఉండగా ముగ్గురు కొడుకులు అనారోగ్యంతో చనిపోయారు. బాధను తట్టుకోలేక వృద్ధాప్యంలో చూసుకునే వారు లేక ముగ్గురు కొడుకులు తన కళ్ళముందే చనిపోవడంతో మనస్థాపం చెంది. తెల్లవారుజామున గడ్డి మందు తాగి హత్మహత్యా చేసుకున్నట్టు తెలుస్తుంది.




