Hyderabad: తెలంగాణ TG-iPASS పోర్టల్ హ్యాక్.. డేటాబేస్ చోరీ చేసిన సైబర్ నేరగాళ్లు!
Hyderabad: తెలంగాణ ప్రభుత్వ కీలకమైన TG-iPASS పోర్టల్‌పై సైబర్ దాడి జరిగింది. హ్యాకర్లు డేటాబేస్‌ను చోరీ చేయడంతో గత ఐదు రోజులుగా పోర్టల్ సేవలు నిలిచిపోయాయి.
Hyderabad: తెలంగాణ TG-iPASS పోర్టల్ హ్యాక్.. డేటాబేస్ చోరీ చేసిన సైబర్ నేరగాళ్లు!
Hyderabad: TG - iPASS పోర్టల్ పై సైబర్ దాడి, డేటాబేస్‌ను చోరీ చేసిన హ్యాకర్లు. గడిచిన ఐదు రోజులుగా పనిచేయని పోర్టల్, ఐటీ సెక్షన్లు 43, 66 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. TGCSBకు పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ పోలీసులకు ఫిర్యాదు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




