Chinnamandem: ఇర్షాద్ పఠాన్‌ను పరామర్శించిన శ్రీకాంత్ రెడ్డి, దేవనాథరెడ్డి
Chinnamandem: చిన్నమండెం మండలంలో ప్రమాదానికి గురై శస్త్రచికిత్స చేయించుకున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఇర్షాద్ పఠాన్‌ను శ్రీకాంత్ రెడ్డి, దేవనాథరెడ్డి పరామర్శించారు.
Chinnamandem: ఇర్షాద్ పఠాన్‌ను పరామర్శించిన శ్రీకాంత్ రెడ్డి, దేవనాథరెడ్డి
Chinnamandem: చిన్నమండెం బలిజపల్లె సమీపంలోని జగనన్న కాలనీలో నివసిస్తున్న వైఎస్ఆర్ సీపీ కార్యకర్త, పెయింటర్ ఇర్షాద్ పఠాన్ ఇటీవల ప్రమాదానికి గురై శస్త్ర చికిత్స చేయించుకుని ఇంటివద్ద విశ్రాంతి తీసుకొంటున్నరు.
ఇర్షాద్ పఠాన్ నివాసానికి వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవనాథరెడ్డి, మండల కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితులనడిగి తెలుసుకున్నారు.
త్వరితగతిన ఆరోగ్యవంతుడవ్వాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో మాజీ వైస్ ఎంపిపి ఎజాస్ అలీ ఖాన్, మాజీ సర్పంచ్ నజీర్, ఎస్ సి సెల్ జిల్లా అధ్యక్షుడు చుక్కా అంజనప్ప, బురాన్ ఖాన్, జహీర్ ,యేహియా ఖాన్, కూటాల నారాయణప్ప, ఆర్ ఎం పి పెద్దిరెడ్డి, సిబకాతుల్లాఖాన్,ఖదీర్, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు




