Madanapalle: మదనపల్లెలో వివాహ వేడుకకు హాజరైన శ్రీకాంత్ రెడ్డి, దేవనాథరెడ్డి!
Madanapalle: మదనపల్లెలో జరిగిన వివాహ వేడుకలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవనాథరెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
Madanapalle: మదనపల్లెలో వివాహ వేడుకకు హాజరైన శ్రీకాంత్ రెడ్డి, దేవనాథరెడ్డి!
మదనపల్లె: మదనపల్లె లో జరిగిన చిన్నమండెం మండలం చాకిబండ గ్రామం రెడ్డివారిపల్లెకు చెందిన సగిల నాగేశ్వర రెడ్డి కుమార్తె వివాహ వేడుకలలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన వై ఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవనాధ రెడ్డి, మండల కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి .
ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు రెడ్డి, వెంకట్రామి రెడ్డి,వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు చుక్కా అంజనప్ప, ప్రతాప్ రెడ్డి,బ్రహ్మానంద రెడ్డి,గోపాల్ రెడ్డి, వెంకట్రామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు




