Puthalapattu: వైఎస్ఆర్సీపీ రాయలసీమ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డిని కలిసి నేతలు!

Puthalapattu: చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి చర్చించారు.

VASU, PUTTALAPATTU
Published on: 5 Oct 2026 4:45 PM IST
Puthalapattu
X

Puthalapattu: వైఎస్ఆర్సీపీ రాయలసీమ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డిని కలిసి నేతలు!

Puthalapattu: మాజీ మంత్రివర్యులు వైయస్సార్సీపి రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన పార్టీ రాష్ట్ర మేధావుల వేదిక కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి, పూతలపట్టు మండల కన్వీనర్ సుధాకర్ రెడ్డి.

వైసిపి జిల్లా అధికార ప్రతినిధిగా నూతనంగా ఎన్నికైన M.S. మణి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గం మరియు మండలంలో పార్టీ స్థితిగతులపై పెద్ద రెడ్డి రామచంద్ర రెడ్డి చర్చించారు. ఈ కార్యక్రమంలో నిరంజన్ రెడ్డి, అమరనాథ్, రమణ పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU