Madanapalle: బీజేపీ జాతీయ ఓబీసీ నాయకుడు జబ్బల శ్రీనివాసులుకు పుట్టినరోజు శుభాకాంక్షలు!

Madanapalle: బీజేపీ జాతీయ ఓబీసీ నాయకులు జబ్బల శ్రీనివాసులుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు.

Srinivasulu, Madanapalle
Published on: 11 Oct 2026 12:51 PM IST
Madanapalle
X

Madanapalle: బీజేపీ జాతీయ ఓబీసీ నాయకుడు జబ్బల శ్రీనివాసులుకు పుట్టినరోజు శుభాకాంక్షలు!

Madanapalle: మదనపల్లె పట్టణానికి చెందిన గాయత్రి గ్రూప్స్ అధినేత, బీజేపీ జాతీయ ఓబీసీ నాయకులు జబ్బల శ్రీనివాసులుకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మదనపల్లెలోని జబ్బల శ్రీనివాసులు నివాసానికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

జబ్బల శ్రీనివాసులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని శ్రీరామ్ చినబాబు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అన్నమయ్య జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి యాలగిరి దొరస్వామి నాయుడు, శివ, శ్రీరాములు తదితరులు పాల్గొని జబ్బల శ్రీనివాసులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle