Madanapalle: అంగిశెట్టిపల్లి టీడీపీ సర్పంచ్ అభ్యర్థి జంగాల రమణ విస్తృత ప్రచారం!

Madanapalle: మదనపల్లె అంగిశెట్టిపల్లి గ్రామ పంచాయతీ టీడీపీ సర్పంచ్ అభ్యర్థి జంగాల (సిమెంట్) రమణ ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు.

Srinivasulu, Madanapalle
Published on: 25 Nov 2026 1:00 PM IST
Madanapalle
X

Madanapalle: అంగిశెట్టిపల్లి టీడీపీ సర్పంచ్ అభ్యర్థి జంగాల రమణ విస్తృత ప్రచారం!

Madanapalle: మదనపల్లె అంగిశెట్టిపల్లి గ్రామ పంచాయతీ టీడీపీ సర్పంచ్ అభ్యర్థి జంగాల (సిమెంట్) రమణ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. గ్రామంలోని ప్రతి వీధిలో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలుసుకుని తనకు మద్దతుగా ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని భరోసా ఇస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొంటూ ఆయనకు మద్దతు తెలుపుతున్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle