Madanapalle: రెడ్డీస్ కాలనీలో ఓటు హక్కు వినియోగించుకున్న జేసీబీ మధు!
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని 42వ వార్డు రాయలసీమ స్కూల్ పోలింగ్ కేంద్రంలో టిడిపి నాయకుడు జేసీబీ మధుసూదన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Madanapalle: రెడ్డీస్ కాలనీలో ఓటు హక్కు వినియోగించుకున్న జేసీబీ మధు!
Madanapalle: మదనపల్లె పట్టణంలోని 42వ వార్డు రెడ్డీస్ కాలనీలో ఉన్న రాయలసీమ స్కూల్ పోలింగ్ కేంద్రంలో టిడిపి నాయకుడు మండిపల్లి (జేసీబీ) మధుసూదన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటును వినియోగించుకోవాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.




