Punganur: ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన మధుసూదన్ నాయుడు!

Punganur: కుప్పం పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుకు ఘన స్వాగతం పలికిన పుంగనూరు టీడీపీ ఇంచార్జ్ ఎన్. మధుసూదన్ నాయుడు.

MAHESH, PUNGANOOR
Published on: 21 Sept 2026 2:59 PM IST
Punganur
X

Punganur: ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన మధుసూదన్ నాయుడు!

Punganur: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ఘన స్వాగతం పలికిన పుంగనూరు టీడీపీ ఇంచార్జ్ మధుసూదన్ నాయుడు

రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబునాయుడు రెండు రోజుల కుప్పం పర్యటన సందర్భంగా నేడు కుప్పంకు విచ్చేసిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారికి పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ N మధుసూదన్ నాయుడు గారు ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR