Kuppam: కుప్పంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు క్లీన్ స్వీప్ దిశగా టీడీపీ!

Kuppam: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీడీపీ హవా. గుడుపల్లి, రామకుప్పం, కుప్పం మండలాల్లో తిరుగులేని ఆధిక్యం.

KUMAR, KUPPAM
Published on: 7 Nov 2026 12:04 PM IST
Kuppam
X

Kuppam: కుప్పంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు క్లీన్ స్వీప్ దిశగా టీడీపీ!

Kuppam: కుప్పంలో పోస్టల్ బ్యాలెట్ లో దూసుకెళ్తున్న టిడిపి. కుప్పం నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెల్లడి. పోస్టల్ బ్యాలెట్ ఫలితాలలో టీడీపీ హవా. గుడుపల్లి మండలం

మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల...96

జడ్పీటీసీ...99

టీడీపీ ..93, వైసీపీ 05,ఇన్వాలిడ్...01

ఎంపీటీసీ..100

టీడీపీ...94, వైసీపీ 06,ఇన్వాలిడ్...00

రామకుప్పం మండలం

మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల..86

జడ్పీటీసీ...61

టీడీపీ...55. వైసీపీ..06 , ఇండిపెండెంట్..01, నోటా..01,ఇన్వాలిడ్..23

ఎంపీటీసీ...11

టీడీపీ..06వైసీపీ....0,ఇన్వాలిడ్..05

కుప్పం మండలం

మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల..138

జడ్పీటీసీ...136

టీడీపీ ..110,వైసీపీ17...,ఇన్వాలిడ్...02,కాంగ్రెస్..06,నోటా..03

ఎంపీటీసీ....97

టీడీపీ...72, వైసీపీ ...20, ఇండిపెండెంట్ 01,నోటా..04

KUMAR, KUPPAM

KUMAR, KUPPAM