Galiveedu: గాలివీడు జడ్పీటీసీగా సుగవాసి ప్రసాద్ నామినేషన్
Galiveedu: అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ గాలివీడు మండల జడ్పీటీసీ అభ్యర్థిగా గురువారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
Galiveedu: గాలివీడు జడ్పీటీసీగా సుగవాసి ప్రసాద్ నామినేషన్
అన్నమయ్య జిల్లా: మదనపల్లె తెలుగుదేశం పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ గాలివీడు మండల జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గురువారం ఆయన తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు.




