Puthalapattu: పూతలపట్టు వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా సుధాకర్ రెడ్డి!

Puthalapattu: పూతలపట్టు వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా సుధాకర్ రెడ్డి ఖరారు. బి-ఫారమ్‌ను అందజేసిన సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్, పార్టీ నాయకులు.

VASU, PUTTALAPATTU
Published on: 21 Oct 2026 5:29 PM IST
Puthalapattu
X

Puthalapattu: పూతలపట్టు వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా సుధాకర్ రెడ్డి!

Puthalapattu: పూతలపట్టు మండలంలో వైఎస్ఆర్సిపి పార్టీకి ఎనలేని కృషి చేసిన సుధాకర్ రెడ్డిని వైఎస్ఆర్సిపి పార్టీ అధిష్టానం గుర్తించి జడ్పిటిసి అభ్యర్థిగా ఖరారు చేసింది . అధిష్టానం నిర్ణయం మేరకు పూతలపట్టు వైఎస్ఆర్సిపి సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ ,ర్రాష్ట్ర మేధావుల వేదిక కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి బి ఫారాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఎమ్మెస్ మనీ, మహిళ అధ్యక్షరాలు జ్యోతి, ద్వారకనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU