Madanapalle: కూటమి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా గుండ్లపల్లి శ్రీరామ్ చినబాబు!
Madanapalle: మదనపల్లె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా గుండ్లపల్లి శ్రీరామ్ చినబాబు ఎమ్మెల్యే షాజహాన్ బాషా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు చేతుల మీదుగా బి-ఫారం స్వీకరించారు.
Madanapalle: కూటమి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా గుండ్లపల్లి శ్రీరామ్ చినబాబు!
Madanapalle: మదనపల్లె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా గుండ్లపల్లి శ్రీరామ్ చినబాబు బి-ఫారం స్వీకరించారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు చేతుల మీదుగా ఆయన బి-ఫారం అందుకున్నారు. మదనపల్లె మున్సిపల్ ఎన్నికల్లో కూటమి తరఫున చైర్మన్ అభ్యర్థిగా శ్రీరామ్ చినబాబు బరిలో నిలవనున్నారు.




