Madanapalle: స్థానిక ఎన్నికలపై మదనపల్లెలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సమీక్ష!

Madanapalle: స్థానిక సంస్థల ఎన్నికలపై మదనపల్లెలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సమీక్ష. సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు, బైండోవర్లు, సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘాకు ఆదేశం.

Srinivasulu, Madanapalle
Published on: 11 Oct 2026 4:01 PM IST
Madanapalle
X

Madanapalle: స్థానిక ఎన్నికలపై మదనపల్లెలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సమీక్ష!

Madanapalle: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అన్ని స్థాయిల అధికారులతో ఆదివారం మదనపల్లెలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పోలింగ్ కేంద్రాలను రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి తనిఖీ చేయాలన్నారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి, పాత నేరస్థులను బైండోవర్ చేయాలని, కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించా లన్నారు. చెక్‌పోస్టులు, సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షణ, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లైసెన్స్ ఆయుధాలు డిపాజిట్ చేయించాలని ఆదేశించారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle