Puthalapattu: పూతలపట్టు మండల కేంద్రంలో 144 సెక్షన్ విధింపు.. సీఐ తిమ్మయ్య!

Puthalapattu: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండల కేంద్రంలో 144 సెక్షన్ విధింపు. ఎంపీపీ నామినేషన్ల వేళ ఎంపీడీవో ఆఫీస్ వద్ద పటిష్ట భద్రత, ముళ్లకంచెల ఏర్పాటు.

VASU, PUTTALAPATTU
Published on: 21 Oct 2026 12:56 PM IST
Puthalapattu
X

Puthalapattu: పూతలపట్టు మండల కేంద్రంలో 144 సెక్షన్ విధింపు.. సీఐ తిమ్మయ్య!

Puthalapattu: పూతలపట్టు మండల కేంద్రంలో 144 సెక్షన్ విధించినట్లు పూతలపట్టు సీఐ తిమ్మయ్య తెలిపారు. పూతలపట్టు ఎంపీడీవో ఆఫీస్ కార్యాలయం నందు స్థానిక ఎన్నికల సందర్భంగా ఎంపీపీ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పై అధికారుల ఆదేశాల మేరకు ఎంపీడీవో ఆఫీసు ముందర ముళ్ళ కంచను ఏర్పాటు పూతలపట్టు సిఐ తిమ్మయ్య తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీటీసీ నామినేషన్లు అభ్యర్థులు ఇద్దరు కు మాత్రమే అనుమతి ఉన్నదని ,ఇతరులు లోపలికి వెళ్లకూడదని ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU