Madanapalle: మదనపల్లె కలెక్టరేట్ సమీపంలో షార్ట్ సర్క్యూట్‌తో స్కూటీలో మంటలు!

Madanapalle: అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైన స్కూటీ. అప్రమత్తమై మంటలను ఆర్పివేసిన స్థానికులు.

Srinivasulu, Madanapalle
Published on: 28 Sept 2026 12:46 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లె కలెక్టరేట్ సమీపంలో షార్ట్ సర్క్యూట్‌తో స్కూటీలో మంటలు!

Madanapalle: అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో స్కూటీ పెప్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు వెంటనే నీళ్లు చల్లి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. స్కూటీలో గ్యాస్ సిలిండర్ ఉన్నట్లు సమాచారం. అయితే మంటలు వెంటనే అదుపులోకి రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle