Rayachoti: రాయచోటిలో పిడుగుపాటుకు గేదె మృతి: రూ.లక్ష నష్టం

Rayachoti: రాయచోటి మండలం దిగువ ఇందుకూరుపల్లెలో ఆదివారం పిడుగుపడి పాడి గేదె మృతి చెందింది; సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లిందని బాధిత మహిళా రైతు ఆవేదన.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Updated on: 4 Oct 2026 8:08 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటిలో పిడుగుపాటుకు గేదె మృతి: రూ.లక్ష నష్టం

Rayachoti: రాయచోటి మండలంలోని దిగువ అబ్బవరం గ్రామం దిగువ ఇందుకూరుపల్లెలో ఆదివారం పిడుగు పడటంతో సంబా రమణమ్మకు చెందిన గేదె మృతి చెందింది. చెట్టు కింద గేదెను కట్టివేసి ఉండగా ఒక్కసారిగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. గేదె మృతితో సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని మహిళా రైతు రమణమ్మ తెలిపారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI