Punganur: పుంగనూరు రామసముద్రం రోడ్డులో నిలిచిన వర్షపు నీరు!

Punganur: పుంగనూరులోని రామసముద్రం రోడ్డులో భారీగా వర్షపు నీరు. ఈద్గా సమీపంలో రాకపోకలకు అంతరాయం. వెంటనే నీటిని తొలగించాలని స్థానికుల డిమాండ్.

MAHESH, PUNGANOOR
Published on: 18 Sept 2026 9:51 AM IST
Punganur
X

Punganur: పుంగనూరు రామసముద్రం రోడ్డులో నిలిచిన వర్షపు నీరు!

Punganur: పుంగనూరు పట్టణంలోని రామసముద్రం రోడ్డులో వర్షపు నీరు భారీగా చేరింది. ఈద్గా సమీపంలోని రహదారిపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై నిలిచిన నీటిని తొలగించి రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR