Punganur: సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వ్యాఖ్యలపై మిధున్ రెడ్డికి కౌంటర్
Punganur: పుంగనూరులో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పేరుతో రూ.34 కోట్లు వృథా చేశారన్న ఎంపీ మిధున్ రెడ్డి వ్యాఖ్యలను టీడీపీ ఇంచార్జ్ మధుసూదన్ నాయుడు తీవ్రంగా ఖండించారు.
Punganur: సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వ్యాఖ్యలపై మిధున్ రెడ్డికి కౌంటర్
పుంగనూరు: పుంగనూరులో రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి పర్యటించి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. పోలీసులను పెట్టి నీటిని పక్క నియోజకవర్గాలకు తరలించారంటూ ఎంపీ మిధున్ రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.
గత వైకాపా ప్రభుత్వంలో ఏనాడైనా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ద్వారా ప్రజలకు త్రాగునీరు అందించార మరి ఇప్పుడు మాత్రం త్రాగునీరు లేదు అంటూ అవాస్తవాలు మాట్లాడడం సరికాదన్నారు.
అందరినీ న కలువలోని నీరు ప్రజలు ఎలా తాగుతారని ఆయన దేవ చేశారు. ఓ బిందె నీళ్లు మీకు పంపుతామని మీరు తాగుతారా అన్న అని ప్రశ్నించారు.
హంద్రీనీవా కాలువ నీళ్లను రాయల్ చెరువు నింపడం ద్వారా వ్యవసాయ బార్లకు నీళ్లు సమృద్ధిగా వస్తాయని తద్వారా రైతులకు త్రాగునీరు కు ఉపయోగపడుతుందన్నారు.
పోలీసులను పెట్టి నీళ్లను తరలించడం సాధ్యమేనా పలమనేరు ఎమ్మెల్యే మర్నాథ రెడ్డి గారు చెప్పినట్లు చెరువులో తొట్టి కట్టారు దాని ద్వారా పుంగనూరుకు ఒరిగిందేమీ లేదని తెలిపారు.




