Punganur: జపాన్ అంతర్జాతీయ కరాటే పోటీలకు పుంగనూరు విద్యార్థిని పవిత్ర!

Punganur: చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన మహేష్ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థిని పవిత్ర జపాన్‌లో జరిగే అంతర్జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్‌కు ఎంపికై జపాన్ చేరుకున్నారు.

MAHESH, PUNGANOOR
Published on: 23 Sept 2026 11:44 AM IST
Punganur
X

Punganur: జపాన్ అంతర్జాతీయ కరాటే పోటీలకు పుంగనూరు విద్యార్థిని పవిత్ర!

Punganur: పుంగనూరుకు చెందిన మహేష్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థిని మిస్ కే. పవిత్ర, 2026లో జపాన్‌లోని యోకోహామాలో జరగనున్న 11వ షిటో ర్యూ కరాటే ఇంటర్నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు జపాన్ చేరుకున్నారు.

క్రమశిక్షణ, కఠోర శ్రమ మరియు నిరంతర సాధనతో పవిత్ర ఈ స్థాయికి చేరుకోవడం అకాడమీకి, పుంగనూరుకు ఎంతో గర్వకారణం.

“పుంగనూరు నుంచి అంతర్జాతీయ వేదిక వరకు పవిత్ర ప్రయాణం ఎంతోమంది యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది. భారత జెండాను గర్వంగా మోసుకెళ్లి తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ఆశిద్దాం.”

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR