Punganur: భారీ వర్షానికి కూలిన పిట్టగోడ, మోల్డింగ్ ప్లేట్ తప్పిన ప్రాణాపాయం
Punganur: పుంగనూరులో భారీ వర్షానికి కూలిన చికెన్ షాప్ పిట్టగోడ. షాప్ యజమాని లోపల ఉండటంతో తప్పిన ప్రాణనష్టం. ఆదుకోవాలని బాధితుల వేడుకోలు.
Punganur: భారీ వర్షానికి కూలిన పిట్టగోడ, మోల్డింగ్ ప్లేట్ తప్పిన ప్రాణాపాయం
పుంగనూరు: పుంగనూరు లో తప్పిన పెను ప్రమాదం. భారీ వర్షానికి ఒక్కసారిగా కుప్ప కూలిన పిట్టా గోడ మరియు మోల్డింగ్ ప్లేట్. మదనపల్లి రోడ్డు లో వర్షానికి జహీర్ చికెన్ షాప్ పిట్ట గోడ కూలి ద్విచక్ర వాహనం ధ్వంసం..
జహీర్ చికెన్ షాప్,టూ వీలర్ షాప్ ల దుఖానుదారులకు నష్టం. వర్షానికి షాప్ యజమాని దుకాణం లోపల ఉండడం తో తప్పిన ప్రాణ హాని.. ద్విచక్ర వాహనము,షాప్ నష్టం కు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న షాప్ యజమానులు దాదాపీర్,భావజాన్ ..




