Mulakalacheruvu: ములకలచెరువు జెడ్పీటీసీ అభ్యర్థిగా పూజారి మమత నామినేషన్!

Mulakalacheruvu: అన్నమయ్య జిల్లా ములకలచెరువు జెడ్పీటీసీ అభ్యర్థిగా పూజారి మమత నామినేషన్ దాఖలు చేశారు.

Srinivasulu, Madanapalle
Published on: 23 Oct 2026 2:47 PM IST
Mulakalacheruvu
X

Mulakalacheruvu: ములకలచెరువు జెడ్పీటీసీ అభ్యర్థిగా పూజారి మమత నామినేషన్!

Mulakalacheruvu: ములకలచెరువు మండల జడ్పీటీసీ అభ్యర్థిగా పూజారి మమత నామినేషన్ దాఖలు చేశారు. ఆమెకు తంబళ్లపల్లి జనసేన పార్టీ ఇన్‌చార్జి పోతుల సాయినాథ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, గ్రామీణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

మహిళలకు ఆర్థిక చేయూత, యువతకు ఉపాధి, రైతులకు అండగా నిలవడంతో పాటు స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని తెలిపారు. మండల అభివృద్ధికి కృషి చేసే అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle