Kuppam: కుప్పం పట్టణంలో పోలీసుల భారీ కవాతు

Kuppam: కుప్పం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏఎస్పీ హేమంత్ ఆధ్వర్యంలో పోలీసులు పట్టణంలో భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి పటిష్ట భద్రతా హెచ్చరికలు జారీ చేశారు.

KUMAR, KUPPAM
Published on: 30 Oct 2026 8:06 PM IST
Kuppam
X

Kuppam: కుప్పం పట్టణంలో పోలీసుల భారీ కవాతు

కుప్పం: కుప్పం పట్టణంలో పోలీసుల కవాతు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్, ఏఎస్పీ హేమంత్ ఆధ్వర్యంలో పోలీస్ కవాతు, ఎన్నికల నిర్వహణకు పటిష్ట పోలీస్ బందోబస్తు, కుప్పంలో ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యం.

అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు, ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు, అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు – ఏఎస్పీ హేమంత్.

KUMAR, KUPPAM

KUMAR, KUPPAM