Madanapalle: మదనపల్లె, పుంగనూరు మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు!
Madanapalle: అన్నమయ్య జిల్లా మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మదనపల్లె బీసీ మహిళకు, పుంగనూరు జనరల్ మహిళకు, బి.కొత్తకోట బీసీ జనరల్‌కు కేటాయించారు.
Madanapalle: మదనపల్లె, పుంగనూరు మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు!
Madanapalle: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు పూర్తయినట్లు సమాచారం. అన్నమయ్య జిల్లాలో మదనపల్లె మున్సిపాలిటీని బీసీ మహిళలకు, పుంగనూరును జనరల్ మహిళలకు, బి.కొత్తకోటను బీసీ జనరల్‌కు కేటాయించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో ఎన్నికల పోటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తుది అధికారిక ఉత్తర్వులతో రిజర్వేషన్లపై స్పష్టత రానుంది.




