Molakalacheruvu: ఎంపీపీగా బాధ్యతల స్వీకారం.. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న కట్టా

Molakalacheruvu: మొలకలచెరువు మండల పరిషత్ అధ్యక్షుడిగా (ఎంపీపీ) బాధ్యతలు చేపట్టిన అనంతరం కట్టా దొరస్వామి నాయుడు తన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు.

Srinivasulu, Madanapalle
Published on: 20 Nov 2026 8:31 PM IST
Molakalacheruvu
X

Molakalacheruvu: ఎంపీపీగా బాధ్యతల స్వీకారం.. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న కట్టా

మొలకలచెరువు: మొలకలచెరువు మండల పరిషత్ అధ్యక్షుడిగా (ఎంపీపీ) బాధ్యతలు చేపట్టిన అనంతరం కట్టా దొరస్వామి నాయుడు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.

ఈ సందర్భంగా తల్లిదండ్రులు కుమారుడిని ఆశీర్వదించి సంతోషం వ్యక్తం చేశారు. ఉన్నత బాధ్యతలు చేపట్టిన అనంతరం ముందుగా తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవడం పలువురిని ఆకట్టుకుంది.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle