Chittoor: పంచాయతీ ఎన్నికల్లో ఎవరు గెలిచినా సమన్వయం పాటించాలని సూచన!
Chittoor: పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ తన స్వగ్రామం గొడుగుచింత హైస్కూల్‌లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకుని, వర్గపోరు లేకుండా మెలగాలని కోరారు.
Chittoor: పంచాయతీ ఎన్నికల్లో ఎవరు గెలిచినా సమన్వయం పాటించాలని సూచన!
Chittoor: స్వగ్రామములో ఓటు హక్కు వినియోగించుకున్న పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్.పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ పూతలపట్టు మండలంలోని తన స్వగ్రామమైనగొడుగు చింత హై స్కూల్ నందు కుటుంబ సమేతంగాఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడంచాలా ఆనందం అన్నారు. పంచాయతీ ఎన్నికలలో అభ్యర్థులు ఎవరు గెలిచిన సమన్వయం పాటించాలనితెలిపారు. పంచాయతీలందు వర్గ పోరు లేకుండా ప్రతి ఒక్కరు అన్నదమ్ముల వలె మెలగాలని కోరారు




