Puthalapattu: పూతలపట్టు ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ పరిశీలన!
Puthalapattu: పూతలపట్టు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ, జేసీ. టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారంటూ ఎమ్మెల్యే ఆగ్రహం!
Puthalapattu: పూతలపట్టు ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ పరిశీలన!
Puthalapattu: పూతలపట్టు నియోజకవర్గం పూతలపట్టు మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం నందు ఎంపీటీసీ ఎన్నికలు ప్రక్రియలో భాగంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ దూడి ,జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రకుమార్ న్నికలు పరిశీలనకు వచ్చిన సందర్భముగా పూతలపట్టు శాసనసభ్యులు అధికారులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సజావుగా నిర్వహించాలని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వైఎస్ఆర్సిపి పార్టీ వారు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ,అటువంటివారిని గుర్తించి చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.




