Annamayya: తిరుమల మెటర్నిటీ హాస్పిటల్ వార్షికోత్సవంలో మంత్రి మండిపల్లి
Annamayya: అన్నమయ్య గాలివీడులోని తిరుమల మెటర్నిటీ హాస్పిటల్ మొదటి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. శుభాకాంక్షలు తెలిపారు.
Annamayya: తిరుమల మెటర్నిటీ హాస్పిటల్ వార్షికోత్సవంలో మంత్రి మండిపల్లి
Annamayya: గాలివీడు పట్టణంలోని పశువుల సంత ఎదురుగా ఉన్న తిరుమల మెటర్నిటీ హాస్పిటల్ మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొని హాస్పిటల్ యాజమాన్యానికి, వైద్యులు మరియు సిబ్బందికి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా హాస్పిటల్ మరింత అభివృద్ధి చెందుతూ గాలివీడు ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండేలా వైద్య రంగంలో సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు.




