Rayachoti: చెన్నూరు కౌసల్య నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న మంత్రి మండిపల్లి!

Rayachoti: రాయచోటి అజయ్ కన్వెన్షన్‌లో జరిగిన చెన్నూరు కౌసల్య నిశ్చితార్థ వేడుకకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆశీర్వదించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 22 Nov 2026 5:24 PM IST
Rayachoti
X

Rayachoti: చెన్నూరు కౌసల్య నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న మంత్రి మండిపల్లి!

రాయచోటి: రాయచోటి పట్టణంలోని మదనపల్లి రోడ్డులో ఉన్న అజయ్ కన్వెన్షన్‌లో నిర్వహించిన చెన్నూరు కౌసల్య నిశ్చితార్థ వేడుకకు మంత్రి వర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి నూతన జీవిత ప్రయాణం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI