Madanapalle: ముష్టూరు ఎంపీటీసీగా జనసేన అభ్యర్థి మాలతి నామినేషన్
Madanapalle: మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లె మండలం ముష్టూరు ఎంపీటీసీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా మాలతి నామినేషన్ దాఖలు చేశారు.
Madanapalle: ముష్టూరు ఎంపీటీసీగా జనసేన అభ్యర్థి మాలతి నామినేషన్
మదనపల్లె: మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లె మండలం ముష్టూరు పంచాయతీ ఎంపీటీసీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా మాలతి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాలతి, రమేష్ మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో, అభిమానంతో ఆశీస్సులు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజల ఆశీస్సులతో మష్టూరు ఎంపిటిసి గా విజయం సాధించి పార్ఠీ తనకు ఎంపిపి గా అవకాశం ఇస్తే ముష్టూరు పంచాయతీతో పాటూ మండలాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని మాలతి రమేష్ తెలిపారు.




