Madanapalle: మదనపల్లెలో ఘనంగా యువనాయకుడు ముస్తక్, సునీల్ జన్మదిన వేడుకలు
Madanapalle: మదనపల్లె సంగీత మొబైల్స్ షాప్ వద్ద యువనాయకులు ముస్తక్, వి.ఐ.పి. సునీల్ జన్మదిన వేడుకలను స్నేహితుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
Madanapalle: మదనపల్లెలో ఘనంగా యువనాయకుడు ముస్తక్, సునీల్ జన్మదిన వేడుకలు
మదనపల్లె: సంగీత మొబైల్స్ షాప్ వద్ద యువనాయకుడు ముస్తక్, వి.ఐ.పి. సునీల్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వి.ఐ.పి. సునీల్ మాట్లాడుతూ జన్మదిన వేడుకలను స్నేహితులు, యువకుల సమక్షంలో ఆనందంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సాయికుమార్, రవితేజ, సల్మాన్, రాజు రాయల్, దాదు, చాంద్ బాషా, మణి, తేజ, సయ్యద్, అశోక్, ఖాదర్,బావాజీ తదితరులు పాల్గొన్నారు.




