Madanapalle: మదనపల్లెలో ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్యాయత్నం!
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ప్రేమ వ్యవహారం విఫలమైందనే మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యాయత్నం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైనం.
Madanapalle: మదనపల్లెలో ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్యాయత్నం!
Madanapalle: రాజస్థాన్‌కు చెందిన జితేందర్ (21), తండ్రి ఓం ప్రకాష్, పుంగనూరు మండలం పాలెంపల్లి క్వారీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ప్రేమ వ్యవహారం విఫలమైందనే మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. అపస్మారక స్థితిలో ఉన్న జితేంద్రను సహచరులు, క్వారీ సిబ్బంది చికిత్స నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




