Madanapalle: పరిటాల శ్రీరామ్‌కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు!

Madanapalle: అనంతపురంలో పరిటాల శ్రీరామ్‌ను కలిసి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మదనపల్లె తెలుగు యువత నాయకులు ముత్యాల సాయి కిరణ్, ఉమేష్ బోనాల బృందం.

Srinivasulu, Madanapalle
Published on: 21 Sept 2026 4:43 PM IST
Madanapalle
X

Madanapalle: పరిటాల శ్రీరామ్‌కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు!

Madanapalle: దివంగత మాజీ మంత్రి పరిటాల రవి తనయుడు పరిటాల శ్రీరామ్‌కు మదనపల్లె తెలుగు యువత నాయకులు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతపురంలోని ఆయన స్వగృహంలో ముత్యాల సాయి కిరణ్, ఉమేష్ బోనాల, చిద్వి, శివ, కిషోర్, బబ్లూ కలిసి శ్రీరామ్‌ను కలసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఉమేష్ బోనాల మాట్లాడుతూ పరిటాల శ్రీరామ్‌కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, ప్రజా సేవలో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. యువత తరఫున ఎల్లప్పుడూ తమ సహకారం ఉంటుందని తెలిపారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle