Madanapalle: 30వ వార్డు టీడీపీ అభ్యర్థులుగా ముబినా, సలీమ్ నామినేషన్లు!
Madanapalle: 30వ వార్డు టీడీపీ అభ్యర్థులుగా ముబినా, సలీమ్ నామినేషన్లు వేశారు. ఇటీవల వైఎస్సార్సీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరిన వీరు గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.
Madanapalle: 30వ వార్డు టీడీపీ అభ్యర్థులుగా ముబినా, సలీమ్ నామినేషన్లు!
Madanapalle: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 30వ వార్డు టీడీపీ అభ్యర్థులుగా ముబినా, సలీమ్ నామినేషన్లు దాఖలు చేశారు. గతంలో వైఎస్సార్సీపీలో ఉన్న వారు టీడీపీలో చేరి, ఆ పార్టీ తరఫున 30వ వార్డు అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీడీపీ అధిష్ఠానం తమకు అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. వార్డులో ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు




