Madanapalle: మదనపల్లె ZPTC రేస్: జయ భవ్యకు మద్దతు ఇవ్వండి!
Madanapalle: మదనపల్లె రూరల్ జనసేన ZPTC అభ్యర్థి జయ భవ్యకు మద్దతు తెలపాలని కిషోర్ కోరారు. IVRS సర్వే కాల్‌లో 1 నొక్కి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Madanapalle: మదనపల్లె ZPTC రేస్: జయ భవ్యకు మద్దతు ఇవ్వండి!
Madanapalle: మదనపల్లె రూరల్ మండల జనసేన పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా జయ భవ్యకు మద్దతు తెలియజేయాలని ఆమె భర్త కిషోర్ కోరారు. జడ్పీటీసీ అభ్యర్థి ఎంపిక కోసం నిర్వహిస్తున్న ఐవీఆర్ఎస్ సర్వేలో జయ భవ్యకు మద్దతు తెలిపి ఆమెను ముందుకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
మదనపల్లె రూరల్ మండల జడ్పీటీసీ అభ్యర్థిత్వం కోసం జయ భవ్య, కోడి కండ్ల యమున, కొప్పల రమ్య దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఐవీఆర్ఎస్ కాల్‌లో ఈ ముగ్గురి పేర్లు వినిపిస్తాయని, జయ భవ్యకు మద్దతు తెలియజేయాలనుకునే వారు ఆమె పేరు వచ్చినప్పుడు 1 నంబర్‌ను నొక్కాలని కోరారు. జయ భవ్యకు అవకాశం కల్పించేందుకు ఐవీఆర్ఎస్ సర్వేలో తమ మద్దతు తెలియజేసి సహకరించాలని కిషోర్ విజ్ఞప్తి చేశారు.




