Madanapalle: మదనపల్లె 44వ వార్డు జనసేన అభ్యర్థిగా బండి భారతి నామినేషన్!

Madanapalle: అన్నమయ్య జిల్లా: మదనపల్లె 44వ వార్డు జనసేన అభ్యర్థిగా బండి భారతి నామినేషన్ వేశారు. వార్డు అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

Srinivasulu, Madanapalle
Published on: 17 Oct 2026 12:54 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లె 44వ వార్డు జనసేన అభ్యర్థిగా బండి భారతి నామినేషన్!

Madanapalle: మదనపల్లె మున్సిపాలిటీలో 44వ వార్డు జనసేన పార్టీ అభ్యర్థిగా బండి భారతి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా భారతి మాట్లాడుతూ, వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. వార్డు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. తనకు ప్రజలు మద్దతు తెలిపి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle