Madanapalle: పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన లైఫ్ కేర్ దొర రాజశేఖర్!
Madanapalle: స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీలో స్థానం కల్పించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు లైఫ్ కేర్ దొర రాజశేఖర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Madanapalle: పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన లైఫ్ కేర్ దొర రాజశేఖర్!
Madanapalle: తనపై నమ్మకం ఉంచి స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీలో స్థానం కల్పించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ గారికి లైఫ్ కేర్ దొర రాజశేఖర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, పార్టీ అభివృద్ధికి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. అలాగే మదనపల్లె అసెంబ్లీ కమిటీలో స్థానం పొందిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.




