Kuppam: కుప్పం మున్సిపల్ ఎన్నికలు: నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం!
Kuppam: మున్సిపల్ నామినేషన్లకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల స్వీకరణకు 100 మీటర్ల వద్ద బారికేడ్లు, పోలీసు బందోబస్తు ఏర్పాటు.
Kuppam: కుప్పం మున్సిపల్ ఎన్నికలు: నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం!
Kuppam: కుప్పం మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం.. ఎన్నికల కేంద్రానికి 100 మీటర్ల దూరంలో బారికేడ్ల ఏర్పాటు.. అభ్యర్థితో పాటు మరో ఇద్దరికే ఎన్నికల కేంద్రంలోకి అనుమతి.. నామినేషన్ల స్వీకరణకు వార్డుల వారీగా ప్రత్యేక బూతుల ఏర్పాటు... నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారుల ఏర్పాట్లు... నామినేషన్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.. ఎలాంటి ఘటనలు జరుగుకుండా ముందస్తు చర్యలు చేపట్టిన పోలీసులు. నామినేషన్లు వేసేకొచ్చిన అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రశాంతంగా నామినేషన్ జరిగేలా చర్యలు చేపడతామని తెలిపారు పోలీసులు.




