Kanipakam: బ్రహ్మోత్సవాల్లో నేత్రపర్వంగా స్వయంభు వినాయకుడి పూలంగి సేవ
Kanipakam: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పూలంగి సేవ అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
Kanipakam: బ్రహ్మోత్సవాల్లో నేత్రపర్వంగా స్వయంభు వినాయకుడి పూలంగి సేవ
కాణిపాకం: శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రాత్రి పూలంగి సేవ అత్యంత వైభవంగా ఆలయంలోని కళ్యాణ వేదిక నందు నిర్వహించడం జరిగింది,
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మనీ నాయుడు, ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు.




