Kanipakam: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న ఎంపీ కలిశెట్టి

Kanipakam: కాణిపాకం వినాయక స్వామిని దర్శించుకున్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేత.

VASU, PUTTALAPATTU
Published on: 17 Sept 2026 6:56 AM IST
Kanipakam
X

Kanipakam: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న ఎంపీ కలిశెట్టి

కాణిపాకం: శ్రీ స్వామివారిని దర్శించుకున్న విజయనగరం పార్లమెంటు సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు స్వామి వారిని దర్శించుకున్నారు.

ఆలయం మర్యాదలతోస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేసిన ఆలయ ఏఈఓ రవీంద్రబాబు.ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి, తదితరులు ఉన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU