Kanipakam: శ్రీ మణికంఠేశ్వరాలయంలో సరస్వతీ దేవిగా అమ్మవారి దర్శనం!

Kanipakam: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి అనుబంధ ఆలయమైన మణికంఠేశ్వర స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో దర్శనమిచ్చారు.

VASU, PUTTALAPATTU
Published on: 11 Oct 2026 10:11 PM IST
Kanipakam
X

Kanipakam: శ్రీ మణికంఠేశ్వరాలయంలో సరస్వతీ దేవిగా అమ్మవారి దర్శనం!

కాణిపాకం: శ్రీ స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం నందు శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు సాయంత్రం అమ్మవారి సరస్వతిదేవిఅలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు.

ఆలయ అర్చకులు అమ్మవారికి పూజలు నిర్వహించిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు భక్తులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU